బోధన్: ఫిబ్రవరి 28జన సంఘర్షణ
బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామంలో ఉపాధి హామీ డబ్బులు రాలేదని గ్రామపంచాయతీ సెక్రటరీ కి షేక్ కాజా వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనిచేసే ఆరు నెలల్లో గడుస్తున్న ఇప్పటికీ ఉపాధి హామీ డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఇకనైనా ఫీల్డ్ అసిస్టెంట్కు ఆదేశాలు జారీ చేసి 100 రోజుల పని డబ్బులను దురదత్తిగా ఇప్పించాలని గ్రామస్తులు సెక్రటరీని కోరారు.