JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 6:49 pm Posted by : JANA SANGARSHANA

అధికారుల నిర్లక్ష్యమే పక్కదారి పడుతున్న సీఎం ఆర్ బియ్యం

అధికారుల నిర్లక్ష్యమే పక్కదారి పడుతున్న సీఎం ఆర్ బియ్యం పంపకుండానే పంపించినట్లు ప్రభుత్వ గోదాం లోకి సిఎంఆర్ బియ్యం పంపించకుండానే పంపించినట్లు రికార్డులు మండల కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కు జిల్లా మేనేజర్ లాగిన్  దుర్వినియోగం 667 మెట్రిక్ టన్నుల బియ్యం గోల్మాల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పై కేసు నమోదు మూడు రైస్ మిల్లులపై కేసు నమోదు చేసిన సివిల్ సప్లై అధికారులు తీగ తాగుతే డొంక కదిలినట్లు సివిల్ సప్లై శాఖలో పనిచేసే కొంతమంది అధికారులు రైస్ మిల్లర్ నుంచి సి ఎం ఆర్ బి ఎం ప్రభుత్వ గోదాంలోకి రాకుండానే వచ్చినట్లు లాగిన్ దుర్వినియోగం చేసి భారీ అక్రమాలకు పాల్పడ్డారు. సీఎంఆర్బిఎ ఇవ్వడంలో కొంతమంది రైస్మిల్లర్లు  ధాన్యమును పక్కదారి పట్టించి కోట్లు గడించారని దీంట్లో రైస్ మిల్లర్ల తో పాటు, సివిల్ సప్లై శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల హస్తం ఉన్నట్లు సోషల్ మీడియా లో ప్రసారమైన కథనాలకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. కామారెడ్డి జిల్లాలో మూడు రైస్ మిల్లు ల్లో నిల్వచేసిన సిఎంఆర్ బియ్యం ప్రభుత్వ గోదాంలోకి పంపించకుండానే 66 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. దీనికి సివిల్ సప్లై శాఖలో మండల కోఆర్డినేటర్  పనిచేస్తున్న

 

ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రదీప్ కుమార్, ఉన్నత అధికారుల లాగిన్ ఓపెన్ చేసి బియ్యం పంపించినట్లు అధికారుల విచారణలో తేలింది.కామారెడ్డిజిల్లాలో జరుగుతున్న కే ఎం ఎస్ కార్యకలాపాలసందర్భంగాఖరీఫ్ 2024–25 రబీ 2024–25 సీజన్లకుసంబంధించిన సిఎంఆర్ బియ్యం స్టాక్స్  చేయుటలోభాగంగా జిల్లాలోని 6 గోదాములలో  భౌతికంగాస్వీకరించినబియ్యంపరిమాణం ఓ పి ఎం ఎస్

 

లోనమోదైనపరిమాణం.మధ్యవ్యత్యాసా లా పైదీని పైపరిశీలనజరిపినప్పుడు, 667 మెట్రక్టన్నులబియ్యానికిసంబంధించిన 23 ఎస్కి  లుగోదాములలో వాస్తవంగా,బియ్యంస్వీకరించకుండానే తగిన అనుమతిలేకుం డానే  ఓ పి ఎం ఎస్ పంపించినట్లుప్రాథమికవిచారణలో వెళ్లడైంది.

 

ఎస్. ప్రదీప్కుమార్, మండలలెవల్కోఆర్డినేటర్ (ఔట్సోర్సింగ్), కార్యాలయం, జిల్లామేనేజర్ కు సంబంధించిన అధికారికంగాలాగిన్నుదుర్వినియోగంచేసి, కామారెడ్డిఎస్డబ్ల్యుసిమేనేజర్లు,టెక్నికల్అసిస్టెంట్పేర్లతోఅనధికారికలాగిన్అనుసృష్టించినట్లు తేలింది..అనంతరంఆలాగిన్లనుఉపయోగించిగోదాములలోబియ్యం స్వీకరించినట్లుగా చూపిస్తూ 23 కు  ఓ పి ఎమ్ ఎస్ లోనమోదుచేసినట్లుగుర్తించబడింది. ఎమ్/ఎస్ , న్యాచురల్ ఆగ్రో ఇండస్ట్రీస్ మే నూర్, మద్నూర్ మండలం, కామారెడ్డి జిల్లా. ఎం/ ఎస్. బిల్లా బిన్నీ మోడరన రైస్ మిల్ మద్దెల చెరువు. పిట్లం మండలం, కామారెడ్డి జిల్లా. ఎం/ఎస్, ఏఎన్ఎస్ రైస్ మిల్ ఏంబుర. మండలం డోంగ్లి, కామారెడ్డి జిల్లా. ప్రక్రియలు ఈవ్యత్యాసాలువెంటనే గుర్తించబడినవి. అనంతరంసంబంధిత 23 ఎస్కి లనుమిల్లర్ల అకౌంట్ లకు తిరిగి రికవరీ కమిషనర్ అభ్యర్థించగా, అవిమిల్లర్లఅకౌంట్ లకుతిరిగిమార్చబడినవి. పైఎటువంటి.ఆర్థికభారంపడలేదు,ఎటువంటి చెల్లింపులు జరగలేదన్నట్లు విచారణలో తేలింది.. అందువల్ల ఈలావాదేవీలకుసంబంధించికార్పొరేషన్ఈమోసపూరితచర్యలకుపాల్పడిన  ఎస్. ప్రదీప్ కుమార్ పై, దేవునిపల్లిపోలీస్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది . దీంతోపాటు మూడు రైస్ మిల్లులపై కేసులు నమోదయ్యాయి.