బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో ఈరోజు ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సర సందర్భంగా గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భూమి పూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు కమిటీ నిర్వాహకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.