పేకాట స్థావరం పై సి.సి.ఎస్, టీం మెరుపు దాడి
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు సిసిఎస్. ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో సి,సి,ఎస్. మెరుపు దాడి నిర్వహించారు . సిబ్బంది.శుక్రవారం రోజున 6. వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్, మిషన్ భగీరథ నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 5గురు పేకాట రాయుళ్ళు మరియు 4సెల్ ఫోన్,4 బైక్ లు, 1ఆటో వాహనాలు, నగదు 11,170/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం 6 వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు అప్పగించనైనది