పేకాట స్థావరం పై సి,సి,ఎస్. టీం మెరుపు దాడి .నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్, ఆదేశాల మేరకు సి,సి,ఎస్, సిఐ సురేష్ ఆధ్వర్యంలో మరియు సి,సి,ఎస్ సిబ్బంది , సోమవారం మధ్యాహ్నం రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔట్స్కట్స్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 9 మందిని పేకాట రాయుళ్ళు అరెస్ట్. మరియు 4సెల్ ఫోన్,6 బైక్ లు, 2 కార్స్ వాహనాలు, నగదు 42,490/-వేల, రూ. స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం రెంజల్ పోలీస్ స్టేషన్ ఎస్, హెచ్ ఓ కి అప్పగించారు.