నిజామా బాద్ టౌన్ / మార్చి 15 / ( జన సంఘర్షణ )
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు సిసిఎస్. ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో సిసిఎస్. సిబ్బంది
నేడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 8గురు పేకాట రాయుళ్ళు మరియు 8సెల్ ఫోన్, నగదు22690/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్, హెచ్ ,ఓ, గారికి అప్పగించనైనది
