JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 6:35 am Posted by : JANA SANGARSHANA

బోధన్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలిక పాఠశాలలో ఇఫ్తార్ విందు. 

బోధన్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలిక పాఠశాలలో ఇఫ్తార్ విందు. ఇఫ్తార్ విందుకు బోధన్ పురపాలక సంఘం చైర్పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి హాజరై ఉపవాస దీక్షలను విరమింపజేశారు.ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ,కౌన్సిలర్లు, ఆర్ ఎల్ సి బషీర్, విజిలెన్స్ అధికారి జియా,హాజరయ్యారు.ప్రిన్సిపల్ పేరు పద్మజ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.