JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 3:14 pm Posted by : JANA SANGARSHANA

శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వైన్స్ షాపులు బంద్

 

శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వైన్స్ షాపులు బంద్ పోలీస్ కమిషనర్ వెల్లడి  నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ తెలియజేయునది. సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారంగా ఏమనగా శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలో గల కళ్ళు దుకాణాలు , కల్లు డిపోలు , ఐ.ఎమ్.ఎల్ (ఎ4) షాప్స్ / 2-బి బార్స్ / క్లబ్బులు / టిడి-1 మరియు సిఎస్ -2 మొదలగునవి తేదీ: 27-3-2026 ఉదయం 6 గంటల నుండి తేది : 28-3-2026 ఉదయం 6 గంటల వరకు మూసి వేయబడును.