JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 12:47 pm Posted by : JANA SANGARSHANA

శ్రీ రాములోరి కళ్యాణానికి తరపున పట్టువస్తారాలు సమర్పించారు.

బోధన్ శ్రీ రాములోరి కళ్యాణానికి తరపున పట్టువస్తారాలు సమర్పించారు.

బోధన్ పట్టణ శక్కరనగర్ లో గల శ్రీరామ నవమి వేడుకలో బాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తరుపున పట్టు వస్త్రాలు, 25 వేల రూ. నగదు రూపాయలు మరియు తలంబ్రాలు రాములవారికి కళ్యాణానికి సమర్పించారు.

ఈ కార్యక్రమం లో తెలంగాణా సీనియర్ జాగృతి నాయకులు గట్టు హరికృష్ణ, అంబం గ్రామ సర్పంచ్ పరుష సుమన్,రంజిత్,కట్టర్ శ్రీకాంత్,వీరేశం,రాహుల్ మరియు తదితరులు పాల్గొన్నారు.