హోటళ్లపై సివిల్ సప్లైస్ అధికారులు మెరుపు దాడి.
బోధన్ పట్టణంలోని జీ.హనుమాన్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లైస్ బోధన్ పట్టణంలో రెండు హోటలపై మెరుపు దాడి నిర్వహించారు. శక్కర్ నగర్‌లో దావత్ రెస్టారెంట్ లో (2) గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు అలాగే న్యూ ఫేమస్ హోటల్‌లో (1) సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు, మొత్తం (3) గృహ వినియోగ గ్యాస్ సి చేస్తూ వారిపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీ.హనుమాన్ డి,టి జి,పి,ఓ. గిర్ధవార్ నాగేశ్వర్ , హైమాద్, సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు.