JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 6:18 pm Posted by : JANA SANGARSHANA

ఆచన్పల్లి హైవే పైన రోడ్డుకు ఒకవైపు బ్రాడ్ గేట్లు , కేజీలు పెట్టివేసి వారి ఆరబెడుతున్నారు.

హైవే రోడ్లపై ధాన్యం అరబెట్టవద్దు..

– హైవే అథారిటీ రైతులకు అవగాహన కల్పించకపోవడం నిర్లక్ష్యం.

– నిండుపానాలు బలవుతున్న పట్టించుకోని అధికారులు.

– ఆచన్పల్లి హైవే పైన రోడ్డుకు ఒకవైపు బ్రాడ్ గేట్లు , కేజీలు పెట్టివేసి ఆరబెడుతున్నారు.

– కేజీలు పెట్టి అడ్డుగా పెట్టి వరి ని ఆరబెడుతున్నారు.

బోధన్ :ఏప్రిల్ 05 జన సంఘర్షణ

గత సంవత్సరం బర్దపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు వరి కుప్పకు గుద్దుకొని అక్కడికక్కడే మృతి చెందారు

అలాగే చాలా సంఘటనలు ఈ ప్రాంతాల్లో జరుగుతున్నాయి కాబట్టి అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నారు.

నేషనల్ హైవే రోడ్లపై వరి ధాన్యాలు ఆరబెట్టడం వలన జరుగుతున్న ప్రమాదాల జరుగుతున్నాయి రోడ్డుకు ఒకవైపు బ్రాడ్ గేట్లు వేసి కేజీలు పెట్టి అడ్డుగా పెట్టి వరి ని ఆరబెడుతున్నారు.

బోధన్ పట్టణంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో హైవే ఒకవైపు బ్రాడ్ గేట్లు కేజీ వీళ్లను అడ్డుపెట్టి వారి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు పలువురు ప్రశ్నిస్తే ఎదురుగా మాట్లాడుతురని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికేతరాలు స్థానికులు రుద్రవించారు ప్రముఖులు పలువురు ఆరోపించారు.

ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు ప్రతిసారి ఇలాగే చేస్తున్నారని రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పలు ప్రమాదాలు గురవుతున్నామని స్థానికులు ఆరోపించారు.

అధికారులు ఉషకాలంలో స్పందించి ఈ బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి ,పండు ఫారం వరకు వరి ఆరబెట్టకుండా చూడాలని పోలీసులు , అధికారులకు ఆచన్పల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులకు హైవే పెట్రోలింగ్ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానికుల ఆరోపిస్తున్నారు.

హైవే ఆ పార్టీ వారు వారి ఆరబెట్టే పత్తి రైతుకు అవగాహన కల్పించాలని లేదంటే కేసులు పెడతామని అవగాహన కల్పించి వారిని వారి ధాన్యాన్ని ఆరబెట్టకుండా పలు చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు.

పాణాలు పోతే రావంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

హైవే ఒకవైపు బ్రాడ్ గేట్లు, కేజీ వీళ్లను అడ్డుపెట్టి వారి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు.

ఈరోజు ఆదివారం సాయంత్రం బోధన్ పట్టణానికి చెందిన 30 కోట్ చెందిన ఒక బైకు బైక్ పై నుండి ఇద్దరు పడే తీవ్ర గాయాలు పాలయ్యారు.

ఇకనైనా అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఆరోపిస్తున్నారు.