నిజామాబాద్ జిల్లాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నుండి ఏ.సి.పి గా ప్రమోషన్
– ఇన్స్పెక్టర్ ను అభినందించిన పోలీసు కమిషనర్
బోధన్ ఏప్రిల్ 25 జన సంఘర్షణ
తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాను సారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నుండి ఏ.సి.పీ గా ప్రమోషన్ పొందారు. అలాగే పి. శ్రీశైలం , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ , నిజామాబాద్ శనివారం రోజున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, కలిసి అభినందనలు తెలిపారు
గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నుండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆఫీసర్ గా ప్రమోషన్ రావడంతో ఆఫీసర్ ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ను పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.