రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు..
బోధన్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ ముందు బైకును తప్పించకపోయి కంకర కుప్పకు గుద్దుకున్నారని స్థానికులు తెలిపారు. ఒకరు తీవ్రగాయాలయ్యాయి, ఆమెను బోధన్ జిల్లా ఆస్పత్రి 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారు బోధన్ పట్టణంలోని 30 కోట్ వాసులుగా అని చెప్తున్నారు. ఆమెకు తీవ్ర గాయాలు తల కు రక్తతస్రావం అయినట్లు స్థానికులు చెబుతున్నారు.