JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:39 am Posted by : JANA SANGARSHANA

ప్రధానమంత్రి జన్మదిన శుభాకాంక్షలు నేతాజీ చౌరస్తాలో రక్తదానం అన్నదానం కార్యక్రమం జరిపిన బిజెపి కార్యకర్తలు లు

 

వర్ని: సెప్టెంబర్17( జన సంఘర్షణ)

నిజామాబాద్ జిల్లా

నేతాజీ చౌరస్తా వర్ని

నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సుభాష్ చంద్రబోస్ బొమ్మ దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకుడు దొరబాబు అన్న, స్వామి వివేకానంద ఫౌండేషన్ ఫౌండర్ సంతోష్, ఇల్తేం శంకర్, ప్రవీణ్, బిజెపి మండల అధ్యక్షుడు రమేష్, బిజెపి నాయకులు, నిజామాబాద్ బ్లడ్ బ్యాంక్ సభ్యులు స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. వర్ని బిజెపి కార్యకర్తలకు నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఈ యొక్క కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం తోపాటు 30 మంది కార్యకర్తలు రక్తదానం చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి మండల స్థాయి దాకా ప్రతి బిజెపి కార్యకర్త మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.