JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 11:41 am Posted by : JANA SANGARSHANA

ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఆర్ఐ మృతి..!

 

ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఆర్ఐ మృతి

నిజామాబాద్ సిటీ / సెప్టెంబర్ 17 ( జన సంఘర్షణ )

నేడు నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఎన్.ఎస్.ఓ డ్యూటీ ముగించుకొని వచ్చిన తర్వాత ఉదయం సమయంలో ఆయుధం క్లీన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు మిస్ఫైర్ కావడం వల్లన రిజర్వ్ ఇన్స్పెక్టర్ హెచ్. సతీష్ మరణించడం జరిగింది.

ఇట్టి సంఘటన స్థలాన్ని హుటాహుటిన నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పర్యవేక్షించారు