Homeతెలంగాణనిజామాబాద్రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన సదస్సు .

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన సదస్సు .

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన సదస్సు

బోధన్ : ఫిబ్రవరి 25

( జన సంఘర్షణ )

బోధన్ పట్టణంలోని బాబా గార్డెన్ వద్ద టూ వీలర్ , ఫోర్ వీలర్ వాహనదారులకు ఆపి బుధవారం అవగాహన కార్యక్రమం పట్టణ సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, అలాగే నడిపితే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫోర్ వీలర్ కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఆర్‌ఐ వినోద్, ఎస్‌ఐ మహేష్ మరియూ సిబ్బంది పాల్గొన్నారు.    ఈ కార్యక్రమం లో బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ, ట్రాఫిక్ ఆర్‌ఐ వినోద్, ఎస్‌ఐ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular