Homeఇంటర్నేషనల్జింబాబ్వే పై భారత్ ఘన విజయం

జింబాబ్వే పై భారత్ ఘన విజయం

📰 Generate e-Paper Clip

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

T20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 256/4 పరుగులు చేసింది. అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(97) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular