Homeతెలంగాణనిజామాబాద్బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో పూజలు

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో పూజలు

📰 Generate e-Paper Clip

బోధన్ మాజీ ఎమ్మెల్యే షేకిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రి రోగులకు పనులను పంపిణీ చేశారు. బోధన్ మాజీ శాసన సభ్యులు మొహ్మద్ షకీల్ అమీర్ జన్మదినని పురస్కరించుకొని టిఆర్ఎస్ నాయకులు బోధన్ పట్టణం లోని ఏక చక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకం అర్చన కార్యక్రమం నిర్వహించారు. మరియు బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే షకీల్ నిండు నూరేళ్లు ఆయువు ఆరోగ్యలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా ఆన్నారు. అనంతరం ఏక చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఆస్ నాయకులు.. పెర్క రామకృష్ణ ,అడ్లూరి నరేష్, బాకోళ్ల శివ ,వెంకటేష్ ,అజయ్, అంబo శివకుమార్ రజక మీర్జాపురం హరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular