కోటగిరి . మార్చ్ 9. ( జన సంఘర్షణ ) : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ కొరకు భూమి పూజ గ్రామ సర్పంచ్ శ్రీ బర్ల మధుకర్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ నిర్మాణానికి 15 లక్షల రూపాయలు మంజూరు కావడంతో నిర్మాణం పనులు తొందరగా పూర్తిచేసి ప్రజలకు అందిస్తానని ఆయన అన్నారు బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కులకర్రి అనిల్ కొట్ట మనోహర్ వార్డ్ మెంబర్లు గూడు వహీద్ పాల గంగారం అస్కుల గంగారం అస్కుల విజయ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కోటగిరి నూతన బస్టాండ్ కు భూమి పూజ చేసిన కోటగిరి సర్పంచ్ బర్ల మధు
0
29
Previous article
Next article


