కేసు నమోదు కోటగిరి ఎస్సై సునీల్
కోటగిరి. మార్చ్ 9. ( జనసంఘర్షణ ) ; నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని కొత్తపల్లిలో
యువకుడు అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పల సాయిలు (27) అనే యువకుడు హోటల్ వరకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళాడు. కానీ సమయం దాటుతున్న తిరిగి రాలేదు దీంతో గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు దీంతో స్థానిక కోటగిరి పోలీస్ స్టేషన్లో అదృశ్యమైన వ్యక్తి యొక్క తండ్రి పుప్పల ఓడ్డెయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు.


