Homeతెలంగాణమాజీ డీజీపీ హెచ్ జె దొర మృతి

మాజీ డీజీపీ హెచ్ జె దొర మృతి

📰 Generate e-Paper Clip

 

మార్చి 13 జనసంఘర్షణ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్కే దొర శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular