Homeతెలంగాణనిజామాబాద్అక్రమ అరెస్టులతో గిరిజన లంబాడీల ఉద్యమాలను ఆపలేరు.

అక్రమ అరెస్టులతో గిరిజన లంబాడీల ఉద్యమాలను ఆపలేరు.

📰 Generate e-Paper Clip

అక్రమ అరెస్టులతో గిరిజన లంబాడీల ఉద్యమాలను ఆపలేరు.

బోధన్ పట్టణంలోని బంజారా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుండి అరెస్ట్ లో పోలీసులు నిర్వహించారు. నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా, నిజామాబాదు జిల్లా బోధన్ నియోజక వర్గం లోని అన్ని బంజారా సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. బోధన్ మండల అధ్యక్షులు విశ్వనాధ్ నాయక్ ని , ఏఐబిసిసి బోధన్ పట్టణ అధ్యక్షులు దెగవత్ దూప్ సింగ్ నాయక్ ని ,గిరిజన విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ జాదవ్ ని, ఏఐబిసిసి ఉపాధ్యక్షులు దేవసొత్ సంతోష్ నాయక్ కొర్రా బంతి లాల్ నాయక్ ప్రధాన కార్యదర్శి , బలరాం నాయక్ బంజారా నాయకులు, తదితరులను బోధన్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తరలించారు. ఏ ప్రభుత్వం ఏర్పడిన కూడా లాండలకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. బడ్జెట్ లో ఎస్టీ లకు నిధులు కేటాయింకజాడం లోను అన్యాయం చేస్తూనే ఉన్నారు. న్యాయం చేయకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular