నిరుపేద కుటుంబానికి చెందిన శివవ్వ కుమార్తె అయిన సంధ్యబిజెపి సీనియర్ నాయకులు మర్కేలి ప్రకాష్ పటేల్ గారు పెండ్లి కానుకగా 3000/- రూ,, ఆర్థిక సాయం పోతంగల్ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన శివవ్వ కుమార్తె అయిన సంధ్య వివాహం రేపు ఉదయం జరగనుంది. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు మర్కేలి ప్రకాష్ పటేల్ పెండ్లి కానుకగా 3000/- రూపాయల విలువగల నిత్య అవసర సరుకులను అందించి పెండ్లి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు నేరొల్ల శంకర్, సీనియర్ నాయకులు గంధపు మోహన్, ఒమన్న పటేల్, మేదరి రాములు, దండు వంశీ, నేరెళ్ల గంగారం, నేరెళ్ల సాయమ్మ, రమేష్ , నాగేష్ , రాజు తదితరులు పాల్గొన్నారు
బిజెపి సీనియర్ నాయకులు మర్కేలి ప్రకాష్ పటేల్ పెండ్లి కానుక
0
13
Previous article
Next article


