నిర్వహించిన ఎల్లారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ రాజు
* సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని
హెల్మెట్ ఉపయోగంపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు!
ఎల్లారెడ్డి / సెప్టెంబర్ 16 ( జన సంఘర్షణ )
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం ఎల్లారెడ్డి సబ్-ఇన్స్పెక్టర్ .రాజు ఆదేశాలతో. ఏఎస్సై శ్రీ.బి.దేవా గౌడ్ ఆధ్వర్యంలో
*పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం
సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930.మాదక ద్రవ్యాల నిర్ములన టోల్ ఫ్రీ నం.1908 ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని*
అత్యవసర సమయంలో డైల్ 112* కాల్ చేయాలని మహిళలకు రక్షణగా షి టీమ్ ఉంది.షి టీమ్ నం:8712686094* అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం హెల్మెట్ ధరించాలని దొంగ తనాలపై తగు జాగ్రతలు తీసుకువాలని గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమం చేయనైనది
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్.రామంచ తిరుపతి.యు .శేషరావు కానిస్టేబుల్స్.ప్రభాకర్. సాయిలు* మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈ కార్యక్రమంలో బ్లూ కోట్స్ పిసి .డి .మహేందర్ గౌడ్ . డబ్ల్యూ పిసి . ఆర్ రచన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు పాల్గొన్నారు


