వర్ని: సెప్టెంబర్17(జన సంఘర్షణ)
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో గురువారం రోజున వర్ని చౌరస్తా ప్రాంగణంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి పెనుమర్తి దొరబాబు. ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రధానమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి శ్రీరామ రక్షణ నిండు నూరేళ్లు ఉండాలని బిజెపి కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు. మండల అధ్యక్షుడు. మాజీ అధ్యక్షులు. బిజెపి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నేతాజీ చౌరస్తాలో. కేక్ కటింగ్. రెండోది రక్తదానం. మూడోది అన్నదానం. చేశారు వర్ని చౌరస్తాలో ప్రతి ఒక్కరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.


