Homeఎడిటోరియల్ఢిల్లీ లిక్కర్ కేసులు కవిత కు బిగ్ రిలీఫ్

ఢిల్లీ లిక్కర్ కేసులు కవిత కు బిగ్ రిలీఫ్

📰 Generate e-Paper Clip

ఢిల్లీ లిక్కర్ కేసులో  కల్వకుంట్ల కవితక్క  శుక్రవారం రోజున రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడం. కవిత మోరలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. నిజాయితి ఎప్పటికి ఓడిపోదు.ఇది ముమ్మటికి రాజకియ కేస్ తాన ఆబిమాన నాయకురాలికి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా ఆబిమానులు సత్యమేవ జయతే. ఢిల్లీ లిక్కర్ కేసులో  కల్వకుంట్ల కవితక్క  శుక్రవారం రోజున రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడం,

సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కోర్టు కొట్టివేయడం,చాలా సంతోషకరమైన విషయమని మాజీ సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు ఆన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular