Homeతెలంగాణనిజామాబాద్సాలురా మండలంలో రాళ్ల వాన

సాలురా మండలంలో రాళ్ల వాన

📰 Generate e-Paper Clip

సాలురా మండలంలో రాళ్ల వాన సాలురా మండలం హున్సా, మందర్న, ఖాజాపూర్, సాలురా గ్రామాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వడగళ్ల వాన కురిసింది. ఆరుగాలం పండించిన వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారుఅకాల వర్షాల వల్ల రైతులకు వరి పంట మొక్కజొన్న త్రీవంగా నష్టం రాళ్ల వర్షం పడడం వల్ల ఖాజాపూర్ హంస్స ,మందన్న గ్రామంలో పంటలు తీవ్రంగా నష్టపోయింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular