HomeతెలంగాణCyberabad Transfers | సైబరాబాద్ పరిధిలో భారీగా బదిలీలు.. 55 మంది సీఐలు ట్రాన్స్‌ఫర్

Cyberabad Transfers | సైబరాబాద్ పరిధిలో భారీగా బదిలీలు.. 55 మంది సీఐలు ట్రాన్స్‌ఫర్

📰 Generate e-Paper Clip

Cyberabad Transfers | సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా బదిలీలు చోటుచేసుకున్నాయి. పరిపాలనా కారణాలతో 55 మంది సీఐ‌లను బదిలీ చేశారు.ఈ మేరకు సీపీ రమేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

 

హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ ప్రతినిధి అంజిబాబు, జూలై 17, (జన సంఘర్షణ) :

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన కారణాలతో పలు పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, ప్రత్యేక విభాగాల్లో మార్పులు చేపట్టారు.

బదిలీల్లో భాగంగా కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌వోగా డి. స్వామిగౌడ్, మధాపూర్ ఎస్‌హెచ్‌వోగా కె.వి. సుబ్బారావు, మియాపూర్ ఎస్‌హెచ్‌వోగా ఎన్. జయరాం, బాలానగర్ ఎస్‌హెచ్‌వోగా జి. ప్రశాంత్, చందానగర్ ఎస్‌హెచ్‌వోగా ఎ.ఆర్.ఇ. శ్రీధర్, రాయదుర్గం ఎస్‌హెచ్‌వోగా భూపతి , గచ్చిబౌలి ఎస్‌హెచ్‌వోగా కె. సైదులు, ఆర్‌సీపురం ఎస్‌హెచ్‌వోగా జి.లాలు నాయక్ , పటాన్‌చెరు ఎస్‌హెచ్‌వోగా ఎం. రవీందర్‌ను నియమించారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని, సంబంధిత డీసీపీలు రిలీవింగ్, జాయినింగ్ ప్రక్రియ పూర్తి చేసి వివరాలను కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశించారు. శాఖలో సమర్థవంతమైన పరిపాలన, పనితీరు మెరుగుపర్చడమే ఈ బదిలీల లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

 

 

బదిలీల వివరాలు:

1. మాదాపూర్ SHOగా కేవీ సుబ్బారావు

2. మాదాపూర్ డీఐగా పి. రమేష్

3. రాయదుర్గం SHOగా టీ. భూపతి

4. కూకట్‌పల్లి SHOగా డి. స్వామి గౌడ్

5. కూకట్‌పల్లి డీఐగా** జి. శేఖర్ రెడ్డి

6. బాలానగర్ SHOగా జి. ప్రశాంత్

7. మియాపూర్ SHOగా ఎన్. జయరాం

8. మియాపూర్ డీఐగా డి. విజయ నాయక్

9. కేపీహెచ్‌బీ SHOగా జి. విజయ్ కుమార్

10. కేపీహెచ్‌బీ డీఐగా బి. భూపాల్

11. కొల్లూరు ట్రాఫిక్ SHOగా వెంకట్ రెడ్డి

12. అల్లాపూర్ SHOగా ఎస్. నవీన్ కుమార్

13. గచ్చిబౌలి SHOగా కె. సైదులు

14. నార్సింగి SHOగా డి. విష్ణువర్ధన్ రెడ్డి

15. కొల్లూరు SHOగా చి. సైది రెడ్డి

16. చందానగర్ SHOగా ఏ.ఆర్.ఈ. శ్రీధర్

17. చందానగర్ డీఐగా వి. జానయ్య

18. ఆర్‌సీ పురం SHOగా జి. లాలు నాయక్

19. పటాన్‌చెరు SHOగా ఎం. రవీందర్

20. పటాన్‌చెరు డీఐగా కె. రామిరెడ్డి

21. అమీన్‌పూర్ SHOగా ఎం. ప్రవీణ్ రెడ్డి

22. ఐడీఏ బొల్లారం SHOగా వి. సుధీర్ కుమార్

23. జగద్గిరిగుట్ట SHOగా పి. నరేందర్

24. మేడ్చల్ SHOగా బి. అంజిరెడ్డి

25. దుండిగల్ SHOగా ఎం. బాల్ రెడ్డి

26. దుండిగల్–సూరారం డీఐగా జి. రమేష్ నాయుడు

27. జీడిమెట్ల SHOగా కె. రవి కుమార్

28. సూరారం SHOగా కె. బాలరాజు

29. బాచుపల్లి SHOగా పి. దళి నాయుడు

30. మియాపూర్ ట్రాఫిక్ SHOగా బి. నర్సింహ సంజయ్ రెడ్డి

31. కేపీహెచ్‌బీ ట్రాఫిక్ SHOగా బుర్రి రాజు

32. గచ్చిబౌలి ట్రాఫిక్ SHOగా టీ. నర్సింహ రాజు

33. మాదాపూర్ ట్రాఫిక్ SHOగా ఎస్. రాజశేఖర్ రెడ్డి

34. మేడ్చల్ ట్రాఫిక్ SHOగా కె. క్రాంతి కుమార్

35. ట్రాఫిక్ అడ్మిన్‌గా జి. సురేష్

36. పటాన్‌చెరు ట్రాఫిక్ SHOగా ఆర్. శ్యాం సుందర్ రెడ్డి

37. డబ్ల్యూపీఎస్ ఐటీ కారిడార్ SHOగా మొగిలిచెర్ల రవి

38. సీసీఎస్ కూకట్‌పల్లిగా పి. జగదీశ్వర్

39. సీసీఎస్ నార్సింగిగా జి. మురళి కుమార్

40. సీసీఎస్ కుత్బుల్లాపూర్‌గా జి. సత్యనారాయణ

41. సీసీఎస్ ఆర్‌సీ పురంగా సుంకర విజయ్

42. సీసీఆర్‌బీగా సి. సతీష్ కుమార్

43. ఎస్‌వోటీ నార్సింగిగా శివ కుమార్

44. ఎస్‌వోటీ కూకట్‌పల్లిగా ఎన్. సంజయ్ కుమార్

45. ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్‌గా కె. నర్సింహ

46. ఎస్‌వోటీ ఆర్‌సీ పురంగా పి. సతీష్

47. సైబర్ క్రైమ్స్‌కు ఎ. గంగాధర్

48. సైబర్ క్రైమ్స్‌కు పి. యాది రెడ్డి

49. సైబర్ క్రైమ్స్‌కు ఎ. మన్మోహన్

50. ఈవోడబ్ల్యూకు ఎ. రమేష్ బాబు

51. ఈవోడబ్ల్యూకు ఎం. లక్ష్మారెడ్డి

52. 4సీ & ఎస్‌ఎంసీకి కె.ఎస్. రవి

53. ఐటీ సెల్/పీఎస్‌ఐఓసీకి ఎస్. సుధీర్ కృష్ణ

54. డబ్ల్యూఅండ్‌సీఎస్‌డబ్ల్యూకు ఈ. వెంకట్ రెడ్డి

55. సీటీసీకి జి. హరి కృష్ణ రెడ్డి.

సైబరాబాద్ పరిధిలో భారీగా బదిలీలు చోటుచేసుకున్నాయి. పరిపాలనా కారణాలతో 55 మంది సీఐ‌లను బదిలీ చేశారు. ఈ మేరకు సీపీ రమేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular