TELANGANA

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా పరుచూరి సురేష్ గౌడ్ నియామకం

0
  హైదరాబాద్ సిటీ ప్రతినిధి  నాగుల అంజిబాబు,సెప్టెంబర్ 24,(జన సంఘర్షణ):తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా పరుచూరి సురేష్ గౌడ్ నియమితులయ్యారు. గురువారం సెప్టెంబర్ 24 హైదరాబాద్‌లోని సంఘం కేంద్ర కార్యాలయంలో...