పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
హైదరాబాద్ బ్యూరో / మార్చి 2
( జనసంఘర్షణ )
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదలకు అదిరిపోయే శుభవార్త ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త డిజిటల్ రేషన్ కార్డులు మంజూరు చేశారు ఇంకా రేషన్ కార్డుల కొరకై దరఖాస్తు చేసుకోని వారి కోసం ఎలాంటి కటాఫ్ తేదీ లేదని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రజలు దీనిని సద్వినియోగపరుచుకోవాలని ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎప్పుడైనా ఎల్లవేళలా దరఖాస్తు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.


