Homeతెలంగాణనిజామాబాద్ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్ పోస్ట్ ఏర్పాట్లు

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్ పోస్ట్ ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి అంతర్రాష్ట్ర చెక్‌ పోస్ట్ ఏర్పాట్లు

హైదరాబాద్‌కు చెందిన వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎంఎండీసీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సాలుర తహసీల్దార్ అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ తో కలిసి నిజామాబాద్ జిల్లాలోని సాలురా వద్ద అంతర్రాష్ట్ర స్టేట్ చెక్‌పోస్ట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం చెక్‌పోస్ట్‌లో ఏర్పాటు చేసిన సదుపాయాలను అధికారులు పరిశీలించారు. ఈ చెక్‌పోస్ట్ ద్వారా రాష్ట్ర సరిహద్దుల్లో రవాణాపై పర్యవేక్షణ మరింత మెరుగుపడి, నియంత్రణ వ్యవస్థ బలపడుతుందని అధికారులు తెలిపారు.ఇసుక అక్రమ రవాణాకు చెక్పోస్ట్ ఏర్పాటు టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్పోస్ట్ను ఏర్పాటు చేసినట్లు టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు. బోధన్ ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్పోస్ట్ను ఏర్పాటు చేసినట్లు టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని సరిహద్దులోని సాలూర వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ను ఏర్పాటు చేయగా.. ఇలా త్రిపాఠి తో కలిసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా  ప్రారంభించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular