Homeతెలంగాణనిజామాబాద్ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం ...

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం …

📰 Generate e-Paper Clip

కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ..!

కోటగిరి . మార్చ్ 9. (జనసంఘర్షణ) :  నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఓ తల్లి, ఇద్దరు పిల్లలతో అదృశ్యం అయినట్లు కోటగిరి పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు అందింది.
లింగాపూర్ గ్రామ నివాసి వివాహిత అనే ఆమె యొక్క ఇద్దరు పిల్లలైన కుమార్తె స్నితిక (6) కుమారుడు ప్రన్వీత్ (4) లతో కలిసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది తిరిగి రాలేకపోవడంతో.

వారికోసం బంధువుల ఇళ్లల్లో, గ్రామాలలో గాలించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular