పోతంగల్ . మార్చ్ 9. ( జనసంఘర్షణ ) : పోతంగల్ మండల నూతన తహసిల్దార్ గా రంజిత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇప్పటివరకు ఇన్చార్జిగా ఉన్న గంగాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ.సందర్భంగా తహసీల్దార్ ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. కార్యాలయంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సూచించారు.
పోతంగల్ మండల్ తహసిల్దార్‌గా రంజిత్ బాధ్యతల స్వీకరణ
0
26
Previous article
Next article


