రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర్ ఘాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ గారితో కలిసి సందర్శించిన ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు… ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సబ్ కమిటీ లో అనేక కీలక అంశాలు చర్చించినట్లు తెలిపారు…రాష్ట్ర ప్రభుత్వ కందకుర్తి పుష్కర్ ఘాట్ల అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని అన్నారు..అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రమే కాకుండా కందకుర్తి ప్రాముఖ్యతను కాపాడుతుంది అని అన్నారు…యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు…ఆయన రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్,రాష్ట్ర సహకారాల యూనియన్ చైర్మన్ మనల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్,జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజిరెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు కార్తీక్ యాదవ్,మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు లచ్చవార్ నితిన్,స్థానిక సర్పంచ్ గాయజుద్దీన్,ధనుంజయ,మాజీ సర్పంచ్ జవీద్,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్, పేపర్ మిల్ ఉప సర్పంచ్ అబ్జల్ ఖాన్,రెంజల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గైని కిరణ్, నిరడి గంగాధర్,మధుకృష్ణ,సురేష్, సాయిలు, ఫుర్ఖన్ తదితరులు పాల్గొన్నారు…*
Homeతెలంగాణనిజామాబాద్కందకుర్తి పుష్కర్ ఘాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తో కలిసి బోధన్ ఎమ్మెల్యే సందర్శించారు.
కందకుర్తి పుష్కర్ ఘాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తో కలిసి బోధన్ ఎమ్మెల్యే సందర్శించారు.
0
31
Previous article
Next article


