Homeతెలంగాణనిజామాబాద్రాకాసిపేట్ ఆరోగ్య కేంద్రంలో 366మందికి వైద్య పరీక్షలు...

రాకాసిపేట్ ఆరోగ్య కేంద్రంలో 366మందికి వైద్య పరీక్షలు…

📰 Generate e-Paper Clip

రాకాసిపేట్ ఆరోగ్య కేంద్రంలో 366మందికి వైద్య పరీక్షలు.

బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో 366మందివైద్య పరీక్షలు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో జిల్లా ఉప వైద్యాధికారిణి సమత, ఆర్థోపెడిక్ వైద్యులు అంబిక, గైనికాలాజిస్ట్ హేమలత, జనరల్ ఫిజీషియన్ లక్ష్మి, పీడియాట్రిక్ అమిత, ఆప్తాల్మిక్ సంకీర్తన,డెంటల్ వినూత్న స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య పరీక్షలు, అవరమైన వారికి రక్త పరీక్షలు చేశారు. వ్యాధిని బట్టి మందులను అందించిన్నట్లు ఆసుపత్రి వైద్యులు విఠల్ రాజు సోలంకి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular