వ్యభిచార గృహాల పై సి,సి,ఎస్. టీం మెరుపు దాడి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్. ఆదేశాల మేరకు సిసిఎస్ ,ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వాలి ఆధ్వర్యంలోమరియు సి,సి,ఎస్ సిబ్బంది. నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ గాయత్రి నగర్ పరిధిలో వ్యభిచార గృహాల పై రైడ్ చేయగా మొబైల్ ఫోన్ 5, విటుడులు 2, విటురాళ్లు 2 రూ. 5690/-తదుపరి చర్య నిమిత్తం 4 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.
వ్యభిచార గృహాల పై సి,సి,ఎస్. టీం మెరుపు దాడి
0
69
Previous article
Next article
RELATED ARTICLES


