పేకాట స్థావరం పై సిసిఎస్ టీం మెరుపు దాడి
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ వలీ సార్ ఆధ్వర్యంలోసిసిఎస్ సిబ్బంది శనివారం రోజున 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 8గురు పేకాట రాయుళ్ళు మరియు 7సెల్ ఫోన్, నగదు రూ.5300/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.


