Homeతెలంగాణనిజామాబాద్జిల్లాలోముగ్గురు కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్

జిల్లాలోముగ్గురు కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్

తెలంగాణ రాష్ట్ర డి.జి.పి  ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ముగ్గురు ప్రమోషన్ పొంది మంగళవారం రోజున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్. ని కలవడం జరిగింది. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి హెడ్ కానిస్టేబుల్ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పదోన్నతి పొందినటువంటి వారి వివరాలు బన్సీలాల్, పిసి: 631, మహిళ పోలీస్ స్టేషన్, నిజామాబాద్,  నాగరాజు, పిసి :889, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్, శ్రావణ్ కుమార్, పిసి :883, నందిపేట్ పోలీస్ స్టేషన్ , నిజామాబాద్ ఈ కార్యక్రమంలో నిజాంబాద్ సిపి తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular