Homeతెలంగాణనిజామాబాద్ఇసుక టిప్పర్లు పట్టివేత

ఇసుక టిప్పర్లు పట్టివేత

📰 Generate e-Paper Clip

ఇసుక టిప్పర్ పట్టివేత

బోధన్ : ఏప్రిల్ 05 జన సంఘర్షణ

బోధన్ పట్టణంలోని బాబా గార్డెన్ వద్ద ఆదివారం ఉదయం 5.45 గం. లకు సాలూర నుండీ బోధన్ పట్టణానికి వస్తుండగా  టిప్పర్ అక్రమముగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ను బాబా గార్డెన్ దగ్గర పట్టుకొని బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు బోధన్ ఎమ్మార్వో విటల్ ఒక ప్రకటనలో తెలిపారు.  రెండు టిప్పర్ల పైన కేసు నమోదు అయినట్టు బోధన్ పట్టణ హెచ్ ఓ, వెంకట నారాయణ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular