కుల బహిష్కరణ చేసిండ్రు న్యాయం చేయండి
వర్ని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితుడు
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనిపూర్ గ్రామానికి చెందిన ఓ దళితుడు తనకు కులం వారు కుల బహిష్కరణ చేశారు అంటూ న్యాయం చేయండి అంటూ వర్ని పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన సంఘటన నెలకొంది ఏది ఏమైనా కుల బహిష్కరణ చేసినందుకు తనకు చాలా బాధగా ఉందని న్యాయం చేయాలని మీడియా కు కూడా తన గోడును విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా కుల పెద్దలకు ఫోన్ ద్వారా వివరణ కోరగా అలాంటిది ఏమీ జరగలేదని కుల బహిష్కరణ చేసాము లేదు అనే విషయం ఆయననే అడగండి అంటూ సమాధానం ఇచ్చారు, కులం నుంచి ఎవరిని కూడా బహిష్కరించ లేదని అన్నారు.


