చిన్న రైతులపై పూర్తిగా వివక్ష
ధాన్యం 20 రోజుల నుంచి అలాగే ఉంద
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామంలో రైతులకు చాలా వివక్ష చూపుతున్నారని రైతులు వాపోతున్నారు చిన్న రైతులు అంటే మరీ చిన్నచూపు చూస్తున్నారని 20 రోజుల నుంచి ధాన్యం ఎండబోస్తున్నామని చిన్న రైతులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బార్ధాన్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిన్న రైతులు వాపోతున్నారు, సంబంధించిన అధికారులు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.


