జ్యూయలరీ షాపుల సీసీ కెమెరాలు పెట్టాలి.
బోధన్: మే 05 జన సంఘర్షణ
బోధన్ పట్టణంలోని పట్టణ ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలో జ్యువలరీ షాప్ యజమానులతో మంగళవారం సాయంత్రం మీటింగ్ నిర్వహించారు. జ్యూయలరీ యజమానులు సెక్యూరిటీ గురించి మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో ఏసీపీ బోధన్ , సీసీఎస్ ఏసీపీ మస్తాన్ ఆలీ , ఎస్‌ఐ భాస్కరాచారి హాజరైనారు. ఖచ్చితంగా సీసీ కెమెరాలు మానిటరింగ్ చేసుకోవాలని ఆయన తెలిపారు.
తప్పనిసరిగా జ్యువెలర్స్ షాప్ లో సెక్యూరిటీ గాడిని నియమించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. సీసీ కెమెరాలు పెట్టుకుని 24 గంటల అప్రమత్తంగా ఉండాలి. అలారం వ్యవస్థ పెట్టుకోవాలి.
ఈ కార్యక్రమంలో జ్యువెలరీ షాప్ యజమానులు ,బోధన్ ఏసిపి శ్రీనివాస్, సిసిఎస్ మస్తాన్ వల్లి, బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.


