గిర్దావార్ గంగారెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు ఇద్దరు ఎమ్మెల్యేలు రాక..
– అంత్యక్రియలకు హాజరవుతున్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
– అంత్యక్రియలకు హాజరవుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
బోధన్ మే 08 జన సంఘర్షణ
బోధన్ మండలంలోని ఎరాజుపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం రోజున గిర్దావార్ గంగారెడ్డి మాజీ ఎం పి పి మాతృమూర్తి స్వర్గస్తులైనారని తెలిసింది. అంత్యక్రియలు ఉదయం 11గంటలకు స్వగ్రామంలో ఏరాజ్ పల్లి గ్రామంలోఅంత్యక్రియలు జరుపుతున్నారు. గిర్దావార్ గంగారెడ్డి మాజీ ఎం పి మాతృమూర్తి అంత్యక్రియలకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరవుతున్నారు. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరవుతున్నారు. సమాచారం.


