Homeఎడిటోరియల్గణేష్ నిమజ్జన శోభయాత్రలో డీజేల నిషేధం

గణేష్ నిమజ్జన శోభయాత్రలో డీజేల నిషేధం

📰 Generate e-Paper Clip

*గణేష్ నిమజ్జన శోభయాత్రలో డీజేల నిషేధం*         “ఎస్ఐ మనోజ్ కుమార్ ”

రుద్రూర్. సెప్టెంబర్ 21. ( జన సంఘర్షణ )

రుద్రూర్ మండల గణేష్ ఉత్సావ మండపాల వారికి పోలీసులు ముందస్తుగా హెచ్చరిక జారీ చేశారు! ఈనెల 22,23, 24, తేదీలలో జరిగే గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో భాగంగా జరిగే శోభయాత్రలో డీజే సాంగ్స్ నిషేధించినట్లు ముందస్తుగా గణేష్ మండప కమిటీ సభ్యులకు సూచనలు జారీ చేశారు శోభయాత్రలో డిజె సాంగ్స్ ని పూర్తిగా నిషేధించినట్లు *రుద్రుర్ ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు* ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి డీజే సాంగ్స్ వినియోగించినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు జిల్లా సిపి ఆదేశాల మేరకు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించరాదని గ్రామ మండల స్థాయి భక్తులతో పాటు ప్రజలు,మండపాల కమిటీ సభ్యులు అందరూ సహకరించాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular