Homeతెలంగాణనల్గొండలో రోడ్ల పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష.!

నల్గొండలో రోడ్ల పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష.!

📰 Generate e-Paper Clip

ఇందిరాభవన్‌ ఆర్&బీ అధికారులతో భేటీ

 

నల్లగొండ. ఫిబ్రవరి .26

( జనసంఘర్షణ )

బుద్ధారం, అప్పాజిపేట, బ్రాహ్మణవెల్లంల రహదారులు రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం…సోమనవాగు పగిడిమర్రి వంతెన మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్య నిర్దేశం…కనగల్ జంక్షన్–కనగల్ నాలుగు లేన్ల రహదారి పనులు తక్షణమే ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు…కనగల్–తిమ్మన్నగూడెం రహదారి పనులు వేగవంతం చేయాలని స్పష్టం. మామిడాల సీసీ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలన్న మంత్రినార్కెట్‌పల్లి–మండ్ర రహదారి పనులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలువైటీపీఎస్ రహదారి పురోగతిపై ప్రత్యేక సమీక్ష, గడువులో పనులు పూర్తి కాకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరిక, రోడ్లు భావనాల శాఖ సినిమాటోగ్రఫీ– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular