Homeతెలంగాణనిజామాబాద్ఆర్థిక సహాయం అందజేసిన గ్రామ పెద్దలు..

ఆర్థిక సహాయం అందజేసిన గ్రామ పెద్దలు..

📰 Generate e-Paper Clip

ఆర్థిక సహాయం అందజేసిన గ్రామ పెద్దలు..

అన్నారం గ్రామంలో గుడిసె కాలిపోవడంతో కిష్టయ్యకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద మనుషులు జల్దా వర్ రమేష్ 5000 గ్రూపాయలు కవిత పండరి సర్పంచ్.3000 రూపాయలు ఉపసర్పంచ్ 3000 ఔరాధ పరువుగోండ.2000 గుత్తి సతీష్. 1000 రూపాయలు మజ్జిగ సాయిలు. 500 ఆర్థిక సహాయం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular