ఊటుపల్లి గ్రామంలో కోతుల బెడద.
– ముగ్గురికి గాయపరిచిన కోతులు..
బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. పోస్ట్ ఆఫీస్ పాష మనమడి పై కోతి దాడి చేసి గాయపరిచింది అతనిని బోధన్ జిల్లా ఏరియా ఆస్పటల్ తరలించి వ్యాక్సిన్ వేయించారు.
ఊటుపల్లి గ్రామంలో అనేక మందికి కోతుల గాయపరిచాయని కోతుల బెడద వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కోతులను పట్టించి అడవిలో వదిలి పెట్టాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.


