Homeటెక్నాలజీటీయూలో జాబ్ మేళా.. 1,200 మంది నిరుద్యోగులు హాజరు

టీయూలో జాబ్ మేళా.. 1,200 మంది నిరుద్యోగులు హాజరు

📰 Generate e-Paper Clip

టీయూలో జాబ్ మేళా.. 1,200 మంది నిరుద్యోగులు హాజరు.తెలంగాణ యూనివర్సిటీలో నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సౌజన్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మంగళవారం యూనివర్సిటీ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను వర్సిటీ వీసీ ప్రొ.టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరితో పాటు పలువురు ప్రొఫెసర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కాగా ఈ జాబ్ మేళాలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా 1,200 మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular