Homeటెక్నాలజీబోధన్ ఎలక్ట్రిషన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ అధికారి బోధన్ ఆర్డిఓ కు మర్యాదపూర్వకలిశారు.

బోధన్ ఎలక్ట్రిషన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ అధికారి బోధన్ ఆర్డిఓ కు మర్యాదపూర్వకలిశారు.

📰 Generate e-Paper Clip

బోధన్ ఎలక్ట్రిషన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ బోధన్ ఆర్డిఓ కు పూర్వం కలిశారు.

బోధన్ ఆర్డీవో ఎం.విజయకుమారి ని మర్యాదపూర్వకంగా కే. నగేష్ కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ టి,జి ,ఎన్ డి పి డి సి ఎల్ , బోధన్ టౌన్ ఏ ఈ, నాయిని కృష్ణ, బోధన్ కలిసి పూల బొకే తో సన్మానించారు. జి,ఎన్ డి,పి,డి,సి,ఎల్ లో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను చర్చించారు. తెల్ల కార్డు రేషన్ కార్డుదారులకు జీరో బిల్లు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ పథకం గృహ జ్యోతి పథకం ప్రభుత్వ పాఠశాల లకు ఉచిత విద్యుత్ అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్, కొత్త సర్వీస్ లకు సరళమైన సర్వీస్ లైన్ ఛార్జ్ ల విధానం, ఫెయిల్ అయిన ట్రాన్స్ ఫార్మర్ లను డిపార్ట్మెంట్ వాహనాలలో ఉచితంగా రవాణా, విద్యుత్ సమస్యలు పరిష్కారం కొరకు 1912 టోల్ ఫ్రీ నెంబర్, ప్రజల సమస్యలు తెలుకోవాడానికి పొలం బాట, ప్రజా బాట, మొదలైన వివరాలు తెలియ చేసే బ్రోచర్ ను అందచేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular