Homeతెలంగాణనిజామాబాద్బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మందికి జైలు శిక్ష 

బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మందికి జైలు శిక్ష 

📰 Generate e-Paper Clip

బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మందికి జైలు శిక్ష బోధన్ పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ప్రజలను ఇబ్బంది కలిగించే విధంగా ఇరువర్గాలు గొడవ పడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆరు గురికి బోధన్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరుపరచగా వారందరికీ రెండు రోజుల జైలు శిక్ష విధించినారు. గోశాల ఏరియాలో మట్కా నిర్వహిస్తున్న షేక్ రసూల్ కు 5000 రూపాయల జరిమానా తో పాటు నాలుగు రోజుల జైలు శిక్ష విధించినారు. గోశాల కి చెందిన అయూబ్ తన ట్రాక్టర్ ను నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపినందుకు గాను ఐదువేల జరిమానా తో 7 రోజుల పాటు జైలు శిక్ష సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేషతల్ప సాయి  విధించారు. బోధన్ పట్టణ సిఐ వెంకట్ నారాయణ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular